AA22: అట్లీ-అల్లు అర్జున్ కొత్త సినిమాతో హైప్...సమంతతో జతకట్టనున్నాడా..? 7 d ago

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో కొత్త సినిమా "AA 22 X A6" రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గ్లోబల్ బ్యూటీ సమంత కథానాయికగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. 9 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్, సమంత జతకట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.